తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ర్యాంకర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. మెయిన్స్ ఫలితాల రీవాల్యుయేషన్ లేదా రద్దు ఆదేశాలను నిలిపివేస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.