వినూత్న రీతుల్లో చదువు చెప్తూ విద్యార్థులకు బోధిస్తున్న టీచర్‌ను మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. నాలుగు గోడల మధ్య కాకుండా గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి ఆటలు ఆడిస్తూ.. చదువు చెబుతున్న ఆ టీచర్ క్రియేటివిటీని చూసి.. నారా లోకేష్ ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా ఒక వీడియోను షేర్ చేస్తూ.. ఆ టీచర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ ఆ టీచర్ ఎవరు. ఏ స్కూల్‌లో పాఠాలు చెబుతున్నారు. ఆయన వినూత్న పద్దతులు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.