గ్లామర్‌లోనే కాదు రిచ్‌నెస్‌లో కూడా దీపికా పదుకొనె టాప్.. ఈ డ్రెస్ రేటు తెలుసా..?
2 weeks ago
3
Deepika Padukone: బాలీవుడ్ హార్ట్ త్రోబ్ దీపికా పదుకొనె తల్లైన తర్వాత మీడియా కంటపడింది. వెరీ కాజ్యువల్ డ్రెస్సులో భర్త రణ్‌వీర్ సింగ్‌తో ఎయిర్‌పోర్టులో ఇచ్చిన లుక్స్‌కే కాదు ఆ డ్రెస్ ఖరీదు తెలిసి జనం షాక్ అవుతున్నారు.