ఘనంగా అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ ట్రైలర్ లాంచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
1 year ago
14
అనగనగా ఆస్ట్రేలియాలో చిత్రం ట్రైలర్ విడుదలైంది. తారక రామ దర్శకత్వంలో, బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 21న విడుదల కానుంది. 122 రోజుల్లో 83 లోకేషన్లలో షూటింగ్ పూర్తయింది.