ఘనంగా మోహన్ బాబు విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమం

10 months ago 18
మోహన్ బాబు విశ్వవిద్యాలయం రెండో గ్రాడ్యుయేషన్ డే తిరుపతిలో ఘనంగా జరిగింది. ప్రఫుల్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ దర్దా, శివమణి గౌరవ డాక్టరేట్లు పొందారు.
Read Entire Article