ఘనంగా ‘యముడు’ ఆడియో లాంచ్ ఈవెంట్‌.. మూవీ సక్సెస్‌పై నమ్మకంగా ఉన్న చిత్ర యూనిట్

10 months ago 18
జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'యముడు' ఆడియో లాంచ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు.
Read Entire Article