ఘనంగా యోగాంధ్ర నిర్వహణ.. ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలుసా..!

1 year ago 22
Yoga Day 2025 Yogandhra Records: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'యోగాంధ్ర' పేరుతో ఘనంగా కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. యోగాంధ్ర కార్యక్రమం రెండు గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు సాధించి మొత్తం 23 రికార్డులతో చరిత్ర సృష్టించింది. 27 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించి రికార్డు నెలకొల్పారు. ఆ వివరాలు..
Read Entire Article