ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్.. యాక్షన్‌తో పాటు ఫుల్లు కామెడీ

2 months ago 2
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన పోలీస్ కంప్లైంట్ హారర్ థ్రిల్లర్, 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో నాలుగు భాషల్లో విడుదల కానుంది.
Read Entire Article