'ఘాజీ' దర్శకుడితో గోపిచంద్ కొత్త సినిమా.. ఏం ఉంది మామ అసలు గ్లింప్స్! తోపు అంతే

9 months ago 12
మ్యాచో స్టార్ గోపిచంద్ హిట్టు చూసి ఏళ్లు గడిచిపోయింది. అప్పుడెప్పుడో 10 ఏళ్ల కిందట లౌక్యంతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత జిల్ యావరేజ్ హిట్టుగా నిలిచింది. మధ్యలో సీటీమార్ అంటూ ఒక రెండు, మూడు రోజులు ఊపాడు కానీ.. ఫైనల్ రన్‌లో మాత్రం యావరేజ్ హిట్టుతో సరిపెట్టుకుంది.
Read Entire Article