ఘాటి రివ్యూ.. గంజాయి స్మగ్లర్‌గా అనుష్క క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

7 months ago 8
హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఘాటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గంజాయి స్మగ్లర్ పాత్రలో అనుష్క నటించింది. ఘాటి సినిమా ఇవాళ (సెప్టెంబర్ 5) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఘాటి రివ్యూలో తెలుసుకుందాం.
Read Entire Article