ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బిగ్ బాస్ నటి కొడుకు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!
2 months ago
5
బిగ్ బాస్ వల్ల ఎందరో జీవితాలు మారిపోయాయి. అసలు ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు కూడా ఒక్క బిగ్ బాస్ వల్ల వచ్చేసింది. అలాంటి వాళ్లలో గీతా సింగ్ ఒకరు. మాములుగా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలంటే జీరో సైజ్ ఉండాలని అనుకుంటున్నారు.