చంద్రగిరి: కోనేటిలో బయటపడిన పురాతన ఉగ్ర కాళికాదేవి విగ్రహం..

2 hours ago 1
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో పురాతన అపర కాళికాదేవి విగ్రహం బయల్పడింది. స్థానికంగా ఉన్న బ్రహ్మంగారి ఆలయం ప్రాంగణానికి సమీపంలో ఉన్న కోనేరులో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం వ్యర్థాలను తొలగిస్తుండగా ఉగ్రరూపంలో ఉన్న కాళికాదేవి విగ్రహం బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని కాళికాదేవి విగ్రహానికి పూజలు చేస్తున్నారు.
Read Entire Article