చక్రి గొంతుతో పెప్పీ సాంగ్.. మాస్ బీట్.. ఇడియట్ ట్యూన్.. యూట్యూబ్ లో ట్రెండింగ్.. ఇవే లిరిక్స్

1 day ago 3
మాస్ బీట్స్ తో కొత్త పెప్పీ సాంగ్ ఒకటి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్-1 ప్లేస్ లో కొనసాగుతోంది. చనిపోయిన చక్రి గొంతుతో వచ్చిన ఈ పాట దుమ్మురేపుతోంది. రవితేజ సినిమా ‘మాస్ జాతర’ నుంచి వచ్చిన ‘తు మేరా లవర్ లవర్’ న్యూ సాంగ్ లిరిక్స్ ఇవే. మీరూ పాడేయండి. 
Read Entire Article