'చట్టం ఊరుకోదు.. లోపలేస్తది..' మరోసారి సజ్జనార్ మాస్ వార్నింగ్

2 months ago 8
చైనా మాంజా వాడితే లోపలేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పండుగ సరదా ప్రాణాలకు శాపంగా మారకూడదని, పర్యావరణానికి, పక్షులకు, వాహనదారులకు ప్రమాదకరమైన ఈ మాంజాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. అమ్మినా, దాచుకున్నా, వాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచారం ఇస్తే గోప్యత పాటిస్తామని తెలిపారు.
Read Entire Article