చదువు చెప్పిన గురువుకు శిష్యుల గురుదక్షిణ.. ఖరీదైన కారు బహుమానం

3 weeks ago 7
Karimnagar Students Gift Electric Car To Retired Lecturer: కరీంనగర్ ప్రభుత్వ డైట్ కాలేజీ లెక్చరర్‌కు పూర్వ విద్యార్థులు బహుమతి అందించారు. డైట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్​గా పనిచేస్తున్న గుర్రం మహేశ్వర్ రెడ్డి గురువారం పదవి విరమణ చేశారు. గురువుకు పూర్వ విద్యార్థులంతా కలిసిఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందజేశారు. విద్యార్థులందరు కలిసి మహేశ్వర్ రెడ్డిని ఎత్తుకెళ్లి కారులో కూర్చోపెట్టారు. మహేశ్వర్ రెడ్డి కూడా తన శిష్యుల్ని చూసి ఎమోషనల్ అయ్యారు.
Read Entire Article