చనిపోతూ బస్సులో 50మంది ప్రాణాలు కాపాడాడు.. శభాష్ డ్రైవరన్న, నువ్వు రియల్ హీరో

4 months ago 8
Konaseema Bus Driver Dies Of Heart Attack: కోనసీమ జిల్లాలో ఓ డ్రైవర్ రియల్ హీరో అయ్యాడు. రన్నింగ్ బస్సులో గుండెపోటు వచ్చినా, 50 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడాడు.. చివరికి తాను ప్రాణాలు కోల్పోయాడు. పాపం గుండెనొప్పిని భరిస్తూనే బస్సును సురక్షితంగా ఆపి.. అందరినీ కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆ సమయంలో కాలేజీ బస్సులో ఏకంగా 50మంది విద్యార్థులు ఉన్నారు.. వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Read Entire Article