'చింతమనేని ప్రభాకర్ మంత్రి కావాలని నా కోరిక'.. మనసులో మాట చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీ

4 months ago 25
Ysrcp MLC Praises TDP MLA Chintamaneni Prabhakar: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ​చింతమనేని ప్రభాకర్ మంత్రి కావాలని కోరుకుంటున్నానని.. ఆక్ష్న వెనుకబడిన వర్గాలకు ఆయన ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. ఆయన మంత్రి పదవి చేపట్టడం ఎంతోమంది కోరిక ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యాయి. కొవ్వలిలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article