చిక్కుల్లో రాజమౌళి.. జక్కన్న వల్లే ఆత్యహత్య చేసుకుంటున్నాను.. 54 ఏళ్ల వయసులో..!

1 year ago 19
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి వేధింపుల ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నాడు. రాజమౌళి స్నేహితుడు యు. శ్రీనివాస్ రావు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ సెల్ఫీ వీడియోతో పాటు లెటర్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. "ఇది నా మరణ వాంగ్మూలం" అంటూ శ్రీనివాస్ రావు రాజమౌళిపై ఆరోపణలు చేశారు.
Read Entire Article