చిట్టి గువ్వ సాంగ్ లిరిక్స్.. కోర్ట్ మూవీలోని గుండెను మెలిపెట్టే పాట మీకోసం..
10 months ago
37
బ్లాక్‌బస్టర్ మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీలోని సూపర్ హిట్ సాంగ్ చిట్టి గువ్వ. ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం చూడండి. ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ము రేపుతున్న ఈ సినిమాలో ప్రేమలో పాటతోపాటు ఈ చిట్టి గువ్వ కూడా మంచి హిట్ అయింది.