చిట్టి.. నువ్వేంటీ ఇలా తయారయ్యావ్! రొమాంటిక్ ఫోటోలతో హైదరాబాద్ బ్యూటీ రచ్చ..

1 year ago 24
తొలి సినిమాతోనే యూత్ మనసు దోచేసిన భామలు కొందరే ఉంటారు. అందులో హైదరాబాదీ అందం ఫరియా పేరు ముందు వరుసలో ఉంటుంది. జాతిరత్నాలు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వచ్చి రావడంతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఫరియా అబ్దుల్లా.
Read Entire Article