'చితి చివరిదాంక.. KCR!'.. నటుడు రాహుల్ రామకృష్ణ మరో పోస్ట్.. నెట్టింట వైరల్

1 hour ago 1
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ నెట్టింట మరోసారి చర్చకు దారితీసింది. ‘చితి చివరిదాంక... KCR!’ అంటూ చేసిన చిన్న పోస్ట్‌పై నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది. గతంలోనూ రాహుల్ రామకృష్ణ రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన పెట్టిన పోస్టులు తీవ్ర వివాదానికి దారితీసిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టారు అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యాఖ్యను ఏ సందర్భంలో చేశారన్నది ఆయన స్పష్టం చేయలేదు.
Read Entire Article