చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి..! ఘనంగా భవానీ వార్డ్ 1997 ప్రీ రిలీజ్ ఈవెంట్‌

2 months ago 3
‘భవానీ వార్డ్ 1997’ హారర్ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. జీడీ నరసింహా దర్శకత్వంలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే ప్రధాన పాత్రల్లో నటించారు.
Read Entire Article