చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమా సాంగ్.. ఇప్పటికి యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది..!

4 months ago 12
చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీ ఘరానా మొగుడు సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్లే. వాటిలో కిటుకులు తెలిసిన సాంగ్ ఒకటి. వాణి విశ్వనాథ్‌తో చిరంజీవి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతహా. అసలు ఈ పాట మొత్తం వానలో తడుస్తూ చాలా గమ్మత్తుగా ఉంటుంది.
Read Entire Article