చిరంజీవి కూతురు హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. ఆ హీరో చనిపోయాడు..!
4 months ago
8
Chiranjeevi : మెగాస్టార్... ఈ పేరు ఒక్క టాలీవుడ్‌కు మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతీ వుడ్‌కు పరిచయం అక్కర్లేని పేరు. అసలు టాలీవుడ్ సినిమా ప్రస్తావన వస్తే.. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ల తరం తర్వాత మాట్లాడుకోవాల్సింది చిరంజీవి గురించి మాత్రమే.