చిరంజీవి పక్కన భార్యగా, చెల్లిగా, లవర్‌గా నటించిన.. ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
2 months ago
4
Chiranjeevi: చిరంజీవి.. టాలీవుడ్ సినిమా ప్రస్తావన వస్తే.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల తరం తర్వాత మాట్లాడుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు ఆయన.