చిరంజీవి 'మెగాస్టార్' ట్యాగ్ ఎవరూ వాడొద్దు.. చిరు పర్సనాలిటీ హక్కులకు కోర్టు రక్షణ

10 months ago 18
ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. తన పేరు, చిత్రాలు, బిరుదులను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆన్‌లైన్ సంస్థలను నిరోధిస్తూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు ద్వారా చిరంజీవి వ్యక్తిత్వ హక్కులు, ప్రచార హక్కులకు రక్షణ కల్పించింది.
Read Entire Article