చిరంజీవి, సురేఖల పెళ్లి పత్రిక చూశారా.. అప్పట్లోనే రామలింగయ్య ఇంత గ్రాండ్‌గా చేయించాడా..!
3 months ago
4
Chiranjeevi Wedding Card: టాలీవుడ్ గ్రేట్ యాక్టర్ రామలింగయ్య కూతురు సురేఖను 1980 ఫిబ్రవరి 20న పెళ్లి చేసుకున్నాడు. అప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల కేవలం 3 రోజులు మాత్రమే షూటింగ్‌లకు విరామం ఇచ్చి.. మెగాస్టార్ పెళ్లి చేసుకున్నాడు.