చిరంజీవికి అంత సీన్ లేదు... పవన్ కళ్యాణ్ లేని టైమ్ చూసి అసెంబ్లీలో రెచ్చిపోయిన బాలయ్య!

11 months ago 23
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగింది. ఎప్పుడూ అసెంబ్లీకి వచ్చినా పెద్దగా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండే బాలయ్య ఈ సారి ఫైర్ అయ్యారు. దీంతో సభలో కామినేని వర్సెస్ బాలయ్యగా మారింది. సభలో బీజేపీ నాయకుడు కామినేని చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు బాలయ్య.
Read Entire Article