చిరంజీవికి అక్కగా.. పవన్ కళ్యాణ్‌కు అమ్మగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా
1 year ago
25
అసలు ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్ అని.. చిరంజీవి సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు కానీ.. అసలు ఒకప్పుడు చిరంజీవి సినిమాలంటే సంచలనం. అసలు చిరంజీవి సినిమా రిలీజవుతుందంటే చాలు.. వారం ముందు నుంచే సినీ లవర్స్‌లో హడావిడి కనిపించేది.