చిరంజీవితో పాటు 5 గురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథతో.. ఇండస్ట్రీ హిట్టు కొట్టిన బాలయ్
2 weeks ago
4
మనం తినే ప్రతీ మెతుకుపై మన పేరు రాసుండాలని పెద్దలు అంటుంటారు. అదే విధంగా ఇండస్ట్రీలో కూడా.. హీరోల వరకు వచ్చే ప్రతీ కథపై వాళ్ల పేరు రాసుండాలి అంటుంటారు. అలా చేతులు మారిన కథలు బోలెడు ఉంటారు.