చీర కట్టి సోకుల వల విసిరిన శ్రియ శరణ్.. అయ్య బాబోయ్ అంటున్న కుర్రాళ్లు

5 months ago 12
Shriya Saran:టాలీవుడ్ బ్యూటీ శ్రియ శరణ్ అందం రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా పెరుగుతోంది. రీసెంట్ గా చీరలో సింగారం ఒలకబోస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. అమ్మడి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలటం లేదు నెటిజన్లుకు.
Read Entire Article