'చెన్నై సూపర్ కింగ్స్' స్టార్ బ్యాట్స్‌మెన్‌ను.. రెండో పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ నటి
4 months ago
5
బిగ్ బాస్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న వాళ్లలో సంయుక్త ఒకరు. బిగ్ బాస్ 4వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చి.. తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన సంయుక్త.. బిగ్ బాస్ తమిళ 4వ సీజన్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.