చెర్రీతో పెళ్లికి ముందు ఉపాసనను చూడగానే చిరంజీవి ఫస్ట్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారో తెలుసా?

3 months ago 6
టాలీవుడ్ పవర్ కపుల్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana)లది ఎప్పుడూ ఓ స్పెషల్ బాండింగ్. వాళ్ల మధ్య ఉండే అండర్‌స్టాండింగ్ చాలా మందికి ఇన్‌స్పిరేషన్. అయితే రీసెంట్‌గా తన అత్తమామల గురించి, చరణ్‌తో తన లవ్ స్టోరీ గురించి ఉపాసన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం..
Read Entire Article