చెవిరెడ్డి కావాలనే అరెస్ట్ అయ్యారా?.. ఆ ప్లాన్ వర్కౌటవుతుందనే ధీమాతో ఉన్నారా!

1 year ago 39
Chevireddy Bhaskar Reddy Banglore Arrest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కూడా అదుపులోకి తీసుకోబడ్డారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, చెవిరెడ్డి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కావాలనే అరెస్ట్ అయ్యారా అనే కోణంలోనూ విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ అరెస్ట్ రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read Entire Article