చెస్ లో మంత్రి కొండా సురేఖ మనవడి ప్రతిభ.. 3 ఏళ్లకే ఒకేసారి రెండు ప్రపంచ రికార్డులు

2 weeks ago 3
మంత్రి కొండా సురేఖ మనవడు చెస్‌లో రాణిస్తున్నాడు. కేవలం 3 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆ బుడ్డోడు.. తన ఎత్తులు పై ఎత్తులతో చెస్ బోర్డుపై ఆధిపత్యం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతి చిన్న వయసులో ఒకేసారి 2 వరల్డ్ రికార్డులు సాధించి చరిత్రను నెలకొల్పాడు. ఇక ఆ బాలుడిని డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు స్వయంగా వెళ్లి అభినందించడం విశేషం. ఇక విజేతగా నిలిచిన బాలుడికి బ్రిటన్ పార్లమెంటులో అవార్డులు అందించనున్నారు.
Read Entire Article