చేసింది రెండే రెండు సినిమాలు.. కానీ ఆస్తులు మాత్రం రూ.10,000 కోట్లు.. ఆ హీరో ఎవరంటే?
5 hours ago
2
సినిమాల్లో ప్రతి సంవత్సరం అనేక మంది ఎంట్రీ ఇస్తుంటారు. వీరిలో కొందరు స్టార్‌లుగా ఎదుగుతారు. మరికొందరు కొన్ని సినిమాల తర్వాత కనిపించకుండా పోతారు. ఇలాంటి కథలు సినిమా ఇండస్ట్రీ చాలా కామన్.