చోరీ చేసిన ఇంట్లోనే హాయిగా నిద్రపోయిన దొంగ.. ఎందుకు నిద్రపోయావని అడిగితే, ఊహించని సమాధానం

1 hour ago 2
Hyderabad Thief Sleep Inside House: హైదరాబాద్ శివారు పహాడీ షరీఫ్‌లో ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు.. అక్కడ అల్మరాలో ఉన్నదంతా జేబులో పెట్టుకున్నాడు. అక్కడే హాయిగా నిద్రపోయాడు.. ఉదయం ఇంటి యజమాని వచ్చి చూశాడు. దొంగను నిద్రలేపి ప్రశ్నించారు.. మనోడు ఇచ్చిన సమాధానం విని అందరూ అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ దొంగ నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Read Entire Article