జగన్ చేసిన నీచపు పనికి వైఎస్ఆర్ ఆత్మ ఘోషిస్తోంది.: వైఎస్ షర్మిల

2 months ago 17
మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవటంపై వైఎస్ జగన్ చేసిన విమర్శలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ బిల్లును అడ్డుకుని ఏం సాధించారో విపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. టీడీపీ, జనసేన కంటే మోదీని జగన్ ఎక్కువగా మోస్తున్నారన్న షర్మిల.. జగన్ చేస్తున్న పనికి వైఎస్ఆర్ ఆత్మ ఘోషిస్తోందన్నారు. 2026 జనాభా లెక్కలు వచ్చిన తర్వాత కులగణన ద్వారా అన్ని సామాజికవర్గాల లెక్కలు తేల్చి, డీలిమిటేషన్ చేయాలని షర్మిల సూచించారు.
Read Entire Article