'జటాధర' మూవీ 'ధన పిశాచి' సాంగ్ రిలీజ్... సోనాక్షీ సిన్హా స్టెప్స్ ఇరగ్గొట్టేసిందిగా!

5 months ago 7
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆడియెన్స్‌కు కాస్త కొత్త కాన్సెప్ట్ చూపించాలని తహతహలాడే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఓ వైపు మామ సూపర్ స్టార్ కృష్ణ, మరోవైపు బావ మహేష్ బాబు.. అయినా సరే తన సొంత కాళ్లపై నిలబడ్డాడు సుధీర్ బాబు.
Read Entire Article