జనసేనకు మద్దతుగా రాజాసింగ్.. తెలంగాణలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్‌కు రిక్వెస్ట్

4 weeks ago 3
తెలంగాణలో జనసేన రాజకీయంగా బరిలోకి దిగాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ సూచించారు. రానున్న మున్సిపల్‌, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి దించాలని పవన్‌ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యువతలో పవన్‌ కళ్యాణ్‌కు మంచి క్రేజ్‌, ప్రజాదరణ ఉందని.. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటే జనసేన బలమైన శక్తిగా ఎదగవచ్చని రాజాసింగ్‌ అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై విమర్శలు చేస్తూ.. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని పేర్కొన్నారు.
Read Entire Article