‘జయం’ సినిమాలో సదా చెల్లెలు గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే సచ్చిపోతరు..!
2 months ago
4
‘జయం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన యామిని శ్వేత, నంది అవార్డు గెలుచుకుంది. సినిమాలకు దూరంగా చదువుపై దృష్టి పెట్టి, అమెరికాలో కుటుంబంతో స్థిరపడింది. ప్రస్తుతం రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.