జయకేతనం సభకు భారీ ఏర్పాట్లు.. జనసేన 12వ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్దం
5 hours ago
1
Janasena:తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో నిర్వహించే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జయకేతనం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు పార్టీ నేతలు.