జలియన్ వాలాబాగ్ ఉదంతం కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్... మెంటలెక్కిస్తున్న టీజర్!

4 hours ago 1
జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి అందరికీ తెలిసిందే. అయితే దానికి వెనుకున్న అసలు రహస్యాలు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం దురాగాతాల్ని వెలికి తీసేలా ‘ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు.
Read Entire Article