జాక్‌పాట్ అంటే ఇదే.. ఆ గ్రామానికి ఒకే ఒక్క ఎస్సీ మహిళ.. సర్పంచ్ రిజర్వేషన్ కూడా ఎస్సీ మహిళకే..

11 months ago 17
కొన్ని సంఘటనలు మనకు ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. అబ్బా భలే జరిగిందే అనే ఆలోచనలు వస్తుంటాయి. అటువంటి కోవకు చెందినదే ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది. వరంగల్ జిల్లా పరిధిలోని ఆశాలపల్లి గ్రామంలో ఇటీవల సర్పంచ్ రిజర్వేషన్ ఖరారైంది. అది ఎస్సీ మహిళకు వచ్చింది. ఇక్కడ ట్విట్స్ ఏంటంటే.. ఆ గ్రామంలో ఒకే ఒక్క మహిళ ఎస్సీ ఓటరుగా ఉన్నారు. దీంతో ఆమె సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాక్ పాట్ అంటే ఇదే మరి..
Read Entire Article