జాక్వెలిన్ తో శిఖర్ ధావన్ చిందులు.. ట్రెండీ బీట్.. హాట్ మూవ్స్.. వైరలవుతోన్న వీడియో ఆల్బమ్
10 months ago
14
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ స్టెప్పులేశాడు. ఓ వీడియో ఆల్బమ్ లో ఈ జోడీ డ్యాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడీ సాంగ్ తెగ వైరలవుతోంది.