జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. బెస్ట్ హీరో ఎవరంటే

7 months ago 10
71st National Films Awards:జాతీయ అవార్డులలో రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును గెలుచుకోగా, షారుఖ్ ఖాన్ , విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అదనంగా, 12వ ఫెయిల్ చిత్రం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.
Read Entire Article