'జానకీ వెడ్స్ శ్రీరామ్' హీరో గుర్తున్నాడా?.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే జడుసుకుంటారు..!
3 months ago
11
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు.. ఎన్ని సార్లు చూసిన కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సినిమాల్లో 'జానకీ వెడ్స్ శ్రీరామ్' ఒకటి. అసలు ఈ సినిమా ఉంటదిరా చారీ నెక్స్ట్ లెవల్ అంతే.