జాన్వీ కపూర్ మూవీ.. ఈసారి ఆస్కార్ బరిలో.. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీ ఇదే.. వచ్చే వారమే రిలీజ్

11 months ago 18
జాన్వీ కపూర్ నటించిన మూవీ ఈసారి ఆస్కార్స్ బరిలో నిలవనుంది. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ కావడం విశేషం. ఆస్కార్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా పోటీ పడనుంది.
Read Entire Article