జాన్వీ కపూర్ సిస్టర్ ఎంగేజ్‌మెంట్..! ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అర్జున్ కపూర్, వీడియో ఇదిగో
8 months ago
9
Bollywood: బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ కూతురు పెళ్లి చేసుకుంటోంది. ఆమె నిశ్చితార్దం గ్రాండ్‌గా జరిగింది. వీడియోని యాక్టర్ అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.