జియోహాట్‌స్టార్‌లో ఉన్న మోహన్‌లాల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తుడరుమ్ ఒక్కటే కాదు.. ఇవి కూడా..
10 months ago
20
మోహన్‌లాల్ నటించిన బ్లాక్‌బస్టర్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ తుడరుమ్ శుక్రవారం (మే 30) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టిన సంగతి తెలుసు కదా. ఇదొక్కటే కాదు.. ఈ ఓటీటీలో ఈ స్టార్ హీరో నటించిన మరికొన్ని థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి.